రంగబలి మూవీ రివ్యూ -నిరాశ పరిమచిన సెకండ్ హాఫ్!
కథ: శౌర్య అలియాస్ షో (శౌర్య) తన సొంతూరు రాజవరంలో కింగ్ లా బతకాలని ఆశ పడతాడు. మరోవైపు శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) మెడికల్ షాప్ ను నడిపిస్తూ ఊర్లో గౌరవంగా బతుకుతుంటాడు. కానీ, కొడుకు భవిష్యత్తు పై ఆందోళనతో ఉంటాడు. ఈ క్రమంలో శౌర్యను వైజాగ్ లో మెడికల్ కాలేజ్ కి పంపిస్తాడు. అక్కడి మెడికల్ కాలేజ్‌లో సహజ (యుక్తి)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య శౌర్య ప్రేమకు ఊరిలోని రంగబలి సెంటర్ అడ్డంకిగా మారుతుంది ? చివరకు ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
రచయిత విఫలం అయ్యాడు. స్క్రీన్ ప్లే పరంగా అతను అసలు ఆకట్టుకోలేదు.అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది.
కథాకథనాలు ఇంట్రెస్ట్ గా సాగకపోవడం, కొన్ని చోట్ల ప్లే స్లోగా, రొటీన్ గా సాగడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది
నేను నా విమర్శన రేటింగ్: 1.5/5. 2వ బాగం చుస్తే మనం బలి కావలిసిందె.
Average Rating