The love witch సినిమా 2016 లో అమెరికా లో నిర్మించిన సినిమా
ఈ సినిమా కి నిర్మాత,స్టోరీ ,ఎడిటింగ్ ,మ్యూజిక్ ,మరియు డైరక్షన్ : అన్న బిల్లర్
హీరోహిన్(లవ్ విచ్ ) గా సమంతా రాబిన్సన్ నటించారు
లవ్ అండ్ హారర్ జోనర్ లో నిర్మించారు
కధ :
ఎలైన్ ఒక అందమైన వయస్సు లో ఉన్న మంత్రాగతే,తన భర్త చనిపోయిన కారణంగా కొత్త జీవితం మొదలు పెట్టడానికి వేరే ప్రదేశానికి వెళ్తుంది . నిజమైన ప్రేమ కోసం తన భర్త పై witch bottle ప్రయోగం చేస్తుంది దానితో అందులో గల మత్తు పదార్థం వల్ల అతను చనిపోతాడు . భర్త తన కారణం గా చనిపోయాడు అన్న ఆత్మనునియత బావం తన లో ఉంటుంది. ఒక అపార్ట్మెంట్ ని రెంట్ కి తీసుకుంటుంది. ఆ అపార్ట్మెంట్ ఓనర్ ఒక ఇంటిరియర్ డెకరేటర్ తొందరలోనే ఆమె ఎలైన్ తో స్నేహితులు గా మారుతుంది. ఇద్దరు కలసి ఒక టి రెస్ట్రంట్ కి వెళతారు అక్కడ ఆమె తన భర్త ని ఎలైన్ కి పరిచయం చేస్తుంది . ఎలైన్ కళ్ళ లోకి చూసిన భర్తా ఆమె పట్ల ఆకర్షితుడు ఔతాడు
నిజమైన ప్రేమ కోసం వెతుకుతూ ఒంటరిగా పార్క్ లో కూర్చున ఎలైన్ తన చూపులతో ఒక జంట మాట్లాడుకుంటుంటే అతని ఆకర్షించడం వల్ల తన ప్రియురాలిని కూడా పాటిచుకోకుండ ప్రోపఫెసర్ గా పనిచేస్తునా అతను ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు . తనని దగ్గరకి తీసుకోవాలి అని ప్రయతనిచ్చిన అతనికి ఒక ద్రావకం ఇచ్చి తగమంటుంది అది తగిన వెంటనే అతనిలో తెలియని ఫీలింగ్స్ ఎక్కువడం అది తటుకోలేక గట్టిగా ఏడుస్తాడు దానితో అతని ఓదార్చి ఇటిమేట్ అవుతుంది ఉదయం లేచేసరికి ఆ ఎమోషన్ ను తటుకోలేక గుండె ఆగి చనిపోతాడు అతని ఇంటి వెనుక గోయ తీసి కపెటి ఆ సమాది పై తన మూత్రం తో మంత్రించిన ద్రావకం witch bottle ని ఉంచుతుంది తన ప్రియుడు కనిపించడం లేదు అని ఆ రోజు పార్క్ లో జరిగిన విషయాని పోలీస్ లకు చెబుతుంది పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేసి తాను చనిపోయిన సమాధి ని కనుకుంటాడు ఇధి ఒక మంత్రగత్తె పని అని తెలుసుకొని మంత్రాగళ కోసం వెతుకుటుంటాడు. ఎలైన్ ని కలుసుకున పోలీస్ ఆమె ఒక మంత్రాగతే అని తెలుసుకుంటాడు బట్ ఆమె కంటి చూపుతో ఆమె తో ప్రేమ లో పడుతాడు
ఇంటి ఓనర్ పని పై ఊరు వెళ్తుంది ఆ విశయం తెలిసి ఆమె భర్త ని ఇంటికి పిలుస్తుంది అదే ద్రవకాని అతని పై ప్రయోగిస్తుంది తనతో శారీరకం గా కలుస్తుంది అప్పటి నుంచి పిచ్చిగా మారుతాడు ఆత్మ హత్య చేసుకుంటాడు
ఈ విశయం తెలిసి పోలీస్ కి తన భార్య ఎలైన్ పై కంప్లయింట్ చేస్తుంది
ఇప్పుడు పోలీస్ ఎలైన్ ని అరెస్ట్ చేస్తాడా లేదా ఎలైన్ కి అసలైన ప్రేమ దొరికిందా లేదా అందరిలా పోలీస్ కూడా ఎలైన్ చేతిలో చనిపోతాడా అనేది మిగిలిన కధ
విశ్లేషణ
కధ గా చూస్తే ఒక అందమైన మంత్రాగతే నిజమైన ప్రేమ కోసం తన మంత్రాలను మగాళ్లపై ప్రయోగిస్తుంది అవి వికటించి వారు చనిపోతారు ఇలా వెతుకుతున తరుణంలో హీరో తరసపడుతాడు నిజమైన ప్రేమ ఏంటో తెలుస్తుంది
కధ గా చూస్తే బాగునా screenplay అంతా మెప్పించదు కొంచెం అశ్లీలలత కారణంగా కుటుంబం తో చూడటం కూడా కస్టమే
Average Rating